Uttar Pradesh Assembly elections creating intrest in everyone. All parties are also finalizing their candidates. The Samajwadi Party has released its first list of 159 candidates. Also released a list of 30 star campaigners.
#UPAssemblyElections2022
#AkhileshYadav
#SPcandidateslist
#SamajwadiParty
#YogiAdityanath
#UPPolls2022
#Congress
#UttarPradeshAssemblyPolls
#BJP
#Mayawati
#BSP
#PMModi
#UttarPradesh
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ 159 మందితో కూడిన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.